Shakambari Festival at Vijayawada Kanaka Durga Temple (Photos)

The annual Shakambari festival being held at Vijayawada Kanaka Durga has begun yesterday (1st July 2012). It will be held for 3 days & the temple timings would be 4 AM - 10 PM during these 3 days.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ  రెండో రోజు శాకంబరిగా  దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి కూరగాయలతో అందంగా అలంకరించారు. శాకంబరిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తడంతో కొండ భక్తజనసంద్రంగా మారింది. ఇక అమ్మవారి సన్నిధిలో కోటి కుంకుమార్చన శోభాయామానంగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.













Please use the SHARING buttons below to SHARE this SHAKAMBARI FESTIVAL gallery with your friends & family and seek Durgamma's blessings.